India's Chingari app has seen a sudden surge in views and downloads after the TikTok b@n announcement
#Tiktok
#Riptiktok
#Chingari
#Sumitghosh
#India
#China
#chingariApp
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 59 చైనీస్ యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఇండియాకు చెందిన చింగారి యాప్ దూసుకెళ్తోంది. ఇంతకుముందే జవాన్లు అమరులవడంతో టిక్‌టాక్‌ను కొందరు తమ ఫోన్స్ నుండి తొలగించారు.